వీకెండ్‌కి ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బిగ్ రీలీజులు ఈ వారం లేకపోవడం గమనార్హం. థియేటర్లలో ఈ వారం ఎలాంటి క్రేజీ సినిమాలు లేనంత మాత్రాన వినోదానికి కొదవే లేదనిపించేలా ఓటీటీ వేదికలు మళ్లీ బిజీ కానున్నాయి. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఈ వారం వరుసగా స్ట్రీమింగ్‌కి సిద్ధమయ్యాయి.
థియేటర్లలో విడుదలకు సిద్ధమైన సినిమాలు : మే 23
1) కేసరి చాప్టర్ 2 (తెలుగు వెర్షన్)
2) ఏస్
3) భూల్ చుక్ మాఫ్ (హిందీ చిత్రం)
4) వైభవం
5) కేసరి వీర్
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, సిరీస్‌లు:
Amazon Prime Video
6) మోటార్ హెడ్స్ (వెబ్ సిరీస్) – మే 20
7) డయానే వారెన్ : రిలెంట్‌లెస్ – ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో
8) ది లెజెండ్ ఆఫ్ ఓచి – మే 20
9) ది ట్రబుల్ విత్ జెస్సికా – మే 20
10) వెర్మిగ్లియో – మే 20
11) అభిలషమ్ – మే 23
Netflix
12) కేర్ బీర్స్: అన్ లాక్ ది మేజిక్ – స్ట్రీమింగ్‌లో
13) రియల్ మెన్ – మే 21
14) ఫియర్ స్ట్రీట్ – మే 22
15) హ్యాపీ మండేస్ – మే 22
Disney+ Hotstar
16) హార్ట్ బీట్ (సీజన్ 2 – తమిళ్ వెబ్ సిరీస్) – మే 22
17) ల్యాండ్ మెన్ – మే 21
ETV Win
18) పెండ్యులం – మే 22
19) నాతిచరామి – మే 25
Apple TV+
20) ఫౌంటెన్ ఆఫ్ యూత్ – మే 23
0 Comments